AP Pensions: Ntr Bharosa Pension Scheme : వైకల్యం ఎక్కువగా ఉండి, సదరం సర్టిఫికెట్లలో తాత్కాలిక వైకల్యంగా నమోదైన వారికి పింఛన్లు కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారికి ఇది ఊరటనిచ్చే విషయం. అర్హులైన వారికి పింఛన్లు యథావిధిగా పంపిణీ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. దివ్యాంగుల పింఛన్లపై ఏపీ ప్రభుత్వం గతంలో తనిఖీలు చేపట్టింది. అర్హులైన వారు ఎంపీడీవో కార్యాలయంలో అప్పీల్ చేసుకోవచ్చు.

The Andhra Pradesh Government has announced a major relief for people with disabilities. Even if their certificates mention “temporary disability,” pensions will continue for those with more than 40% disability.

🔹 CM Chandrababu Naidu has directed officials to ensure eligible beneficiaries receive pensions without interruption.
🔹 Earlier, the government conducted inspections regarding disability pensions.
🔹 Those who are eligible can file an appeal at the MPDO office.

This decision brings big relief to thousands of disabled persons across the state.

👉 Stay tuned for more AP government updates, welfare schemes, and pension news.
🔔 Don’t forget to Subscribe & Share!

#APPensions
#NtrBharosaPensionScheme
#CMChandrababu
#OldAgePensions
#SADAREMCertificate
#PoliticsToday
#OIUpdates
#Oneindia
#OneindiaTelugu
#APGovernment

Also Read

సీఎం రిలీఫ్ ఫండ్‌కు మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం.. :: https://telugu.oneindia.com/entertainment/megastar-chiranjeevis-one-crore-donation-to-cm-relief-fund-449091.html?ref=DMDesc

ఏపీలో పెన్షన్ దారులకు పండుగ.. వారికి నాలుగు వేలు పించన్! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/sweet-news-to-ap-people-4000-rupees-pension-for-spouse-category-446099.html?ref=DMDesc

చంద్రబాబును పిలిచి హైదరాబాదీ బిర్యానీ పెట్టి ఆ పని చేసిన సీఎం రేవంత్! :: https://telugu.oneindia.com/news/telangana/mlc-kavitha-targets-cm-revanth-reddy-and-chandrababu-441131.html?ref=DMDesc

~PR.358~ED.232~HT.286~